Surprise Me!

Vinayaka Chavithi 2025 : విగ్రహ తయారీ దారుల కష్టాలు | Ganesh Idols Price Hike | Oneindia Telugu

2025-08-24 60 Dailymotion

Vinayaka Chavithi 2025 : వినాయక చవితి కోసం ఏడాది నుంచి వివిధ ప్రాంతాల నుంచి ముడి సరకు తీసుకవచ్చి, ఇక్కడ ఒక ప్రాంతాన్ని అద్దెకు తీసుకుని చాలా ఖర్చు పెట్టి మరి విగ్రహాలు తయారు చేస్తామని, ఈ రెండు రోజుల్లో ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగకపోతే ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా.. అప్పులపాలవుతామని తయారీ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తయారీకి, రవాణాకి ఎంత ఖర్చు అవుతుంది. విగ్రహాలు అమ్మగా ఎంత మిగులుతాయి అనేది తయారీదారులను అడిగి తెలుసుకుందాం.

With Vinayaka Chavithi just around the corner, idol manufacturers share their challenges. They bring raw materials from various regions months in advance, rent spaces, and invest heavily to craft beautiful Ganesh idols. However, if sales don't meet expectations in the next couple of days, they face serious financial losses and mounting debts. In this video, hear directly from the manufacturers about the costs involved in production and transportation, and find out how much profit they actually make after selling the idols. A closer look at the real story behind Ganesh idol making this festival season.

#VinayakaChavithi #GaneshIdolMaking #GaneshChaturthi2025 #Festival2025 #GaneshChavithi #IdolManufacturers #GaneshIdols #VinayakaChavithi2025 #GaneshUtsav #GaneshFestival #FestivalChallenges #FestivalEconomics #GaneshIdolPrices #GaneshChaturthiFestival #GaneshIdolCost

~PR.358~CA.240~HT.286~

Buy Now on CodeCanyon